20, సెప్టెంబర్ 2010, సోమవారం

అందరు దొంగలే ....

రాజకీయ నాయకులందరు చేసే పనులులకు చెప్పే మాటలకూ పొంతన ఉందటం లేదు. చెప్పే విషయాలు అందరు నిస్వార్ధం గ ఉండమంటారు. కాని వాళ్ళు చేసిది అంత దొంగ పనులే.కాబట్టి ప్రజలారా దేశంలో దొంగలు పడ్డారు.మంచి నాయకులుని ఎంచుకోండి.

1, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఎక్కడ మంచితనం

మంచితనానికి కాలం చెల్లి పోఐందా.మంచికి లేదు కాలం. కొంత మంది మంచి వాళ్ళు వుండటం వల్లే సమాజంలో నీతి మిగిలివుంది.ప్రతి వారు మంచి పాటిస్తే సమాజం మారుతుంది.మనకెందుకులే అనుకుంటే ఈ సమాజం లో మార్పు రాదు.కావున ప్రతి వక్కరు మంచి ఉంటే నవ సమాజం వస్తుంది.
జై హింద్.

3, మే 2009, ఆదివారం

ప్రేమా లేక పైసచికమా?

ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు కాని జరుగుతున్నది చూస్తే మాత్రం ఎంతో భాధ వేస్తునది.

2, మే 2009, శనివారం

ధనం మద్యం ఇవేనా మన ఎన్నికలు

ఎక్కడ చూసిన ధనం మద్యం ప్రవాహం .
ఇవి మన ఎన్నికల చిత్రం .
ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అని గొప్పలు చెప్పుకోవటమే కానీ ఆ ప్రజ్యస్వామ్యం ఎలా అపహాస్యం అవుతుందో చూడంది.
మహాత్మా గాంధీ బ్రతికిఉండి ఉంటే ఎంతో భాధ పడి ఉండేవాడు .
ఈ పద్దతిని మార్చుదాం. అవినీతిని ప్రాలతోలడం మన విధి .

24, మార్చి 2009, మంగళవారం

avineethi

అంతట అవినీతి. దీనికి అంతం ఎప్పుడు.అవినీతి రూపు మాపే మనిషి రావాలి . దేశాని మార్చాలి.అది ఎప్పుడో. అందుకు ఒక వ్యక్తి రావాలి. అందరం ఆశిద్దాం . బాయ్. రామ్మిగాడు

నా గురించి